పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!

 పీచెస్‌లో పోషకాలున్నాయి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి 

 పీచ్ టీ  చర్మాన్ని హైడ్రేట్‌గా ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది

పీచెస్ రక్తపోటును, అధిక  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

పీచెస్‍లో కెరోటినాయిడ్స్, కెఫిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్  జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది

పీచులో ఉండే  యాంటీఆక్సిడెంట్లు,  పోషకాలు రోగనిరోధక  వ్యవస్థను బలపరుస్తాయి

 పీచ్ టీ కంటిశుక్లం  ప్రమాదాన్ని తగ్గిస్తుంది