ఉప్పుశనగలు తినటం వల్ల కలిగే
ఆరోగ్యప్రయోజనాలు తెలుసా!…
వేయించిన శనగల లో ఎ, సి, బి6, ఫోలేట్, నియాసిన్, థైమీన్, రిబోఫ్లేవిన్... వంటి విటమిన్లు, మాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ వంటి మినరల్స్ ఉంటాయి
వేయించిన శనగల లో దాదాపు 18 గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ప్రొటీన్ అధికంగా ఉంటుంది.
వేయించిన శనగల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుంది
ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.
రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది.
నగల్లో రాగి, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు.. గుండె ఆరోగ్యానికి మేలు చేసి గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి
Related Web Stories
ఫేస్ యోగాతో కలిగే ప్రయోజనాలు ఇవే!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగితే...
గడ్డి చామంతి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
జున్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...