ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో
తినాలని మీకు తెలుసా..
గ్రీక్ పెరుగు. ఇది గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గుడ్డు. ఖాళీ కడుపుతో గుడ్డును తినవచ్చు.
వోట్మీ. బీటా-గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది.
బెర్రీస్. ఇవి బరువు తగ్గేందుకు మంచి ఎంపిక.
బాదం. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ వీటిలో ఉంటాయి.
చియా సీడ్స్. ఇవి బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే పోషకాలన్నీ అందుతాయి.
అరటిపండు. కండరాల పనితీరును కాపాడుతుంది.
ఆపిల్. ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఆకలిని తగ్గిస్తుంది.
పుచ్చకాయ. ఖాళీకడుపుతో పుచ్చకాయ తింటే హైడ్రేట్‍గా ఉండవచ్చు.
Related Web Stories
టీని అతిగా మరిగించి తాగుతున్నారా..
ఈ ఫ్రూట్ మిక్స్‌తో ఎన్నో ఉపయోగాలు
జోన్న రోట్టి వల్ల ఇన్ని లాభాలున్నాయా?
టమోటాలో పోషకాలు పుష్కలం అని కుమ్మేస్తున్నారా..