ఈ పండ్ల పేరేమిటో  తెలుసా?

అరుదుగా మార్కెట్లోకి వస్తుంటాయి మల్బరీ పండ్లు. వీటినే షాహ్‌టూట్ అని పిలుస్తారు.

ఈ పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి

గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

 కంటి ఆరోగ్యానికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి

రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.