పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...
పనస పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్‍కు వ్యతిరేకంగా పోరాడతాయి
పనస పండులో ఇనుము, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు అధిక సంఖ్యలో ఉంటాయి
రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇతర
వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది
చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా ఉపయోగపడుతుంది
రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది
ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుంచి కాపాడుతుంది
గ్యాస్ , అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది
ఎముకలను దృఢంగా చేసేందుకు,
ఎముకల సమస్యలను తగ్గించేందుకు సాయపడుతుంది
Related Web Stories
ఈ 5 ఆహారాలను కలిపి తీసుకుంటే.. డేంజర్లో పడ్డట్లే
రాగి పాత్రలో నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..
మునక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా.?
క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్..దీని లాభాలు తెలుసా?