b697dfd8-1f01-4543-91ac-dcbadb3f1539-01.jpg

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వైరల్ ఫీవర్ అటాక్ అవడం సర్వసాధారణం

ca2db93f-d1e5-48a6-8b3e-8423bb6037a7-02.jpg

శరీర ఉష్ణో్గ్రత సాధారణం నుంచి తీవ్రంగా పెరుగుతుంది. 

61052013-f7c3-4a48-8b6b-03ece2d9873e-03.jpg

వైరల్ ఫీవర్ బారిన పడితే.. బలహీనత, అలసిపోయినట్టుగా అయిపోతారు

b8bf8e9e-9a39-4d6c-a2ec-feb1edc1164e-08.jpg

వైరల్ జ్వరం సోకిన వారికి విపరీతంగా కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి

ఒక మోస్తరు నుంచి తీవ్రంగా తలనొప్పి ఉంటుంది

గొంతు నొప్పితో పాటు దగ్గు తీవ్రంగా వస్తూ ఉంటుంది

తీవ్రమైన జలుబు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ వంటివి ఇబ్బంది పెడతాయి

కొన్ని వైరల్ జ్వరాల కారణంగా వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు సైతం ఉంటాయి