గుర్రపు ముల్లంగి  ఉపయోగాలు తెలుసా

గుర్రపు ముల్లంగిలో  విటమిన్ సీ, పొటాషియం,  కాల్షియం, మెగ్నీషియం,  మాంగనీస్ ఉంటాయి

 ఇది రక్తపోటును  నియంత్రించడంలో  సహాయపడుతుంది

కాల్షియం, మెగ్నీషియం  ఎముక ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు సహకరిస్తుంది

యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి

క్యాన్సర్, గుండె జబ్బులు  వంటి దీర్ఘకాలిక వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఇది జీర్ణక్రియను  మెరుగుపరుస్తుంది

గుర్రపు ముల్లంగి ఘాటైన  వాసన దగ్గు, శ్వాసకోశ  వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది