5a38616f-a53c-4d1b-adf1-7d8d20d39c28-00.jpg

నిద్ర పక్షవాతం  గురించి తెలుసా మీకు!

43a3f7c6-7201-4fae-8d2d-caaf4ee3ca81-01.jpg

 నిద్ర పక్షవాతం కౌమార దశ నుంచి మొదలు కావచ్చు

7ae4d309-675f-4b01-a12d-47a16b7c58fd-03.jpg

ఒకసారి ఈ పక్షవాతం వస్తే వారికి 20 నుంచి 40 ఏళ్ల మధ్య తరచుగా వస్తుంది

3e95ea78-9557-4019-8222-6ad2036638c8-04.jpg

దీని వల్ల కదలలేని పరిస్థితి కారణంగా ఇబ్బందికరంగా ఉంటుంది

కదలలేకపోవడం, మాట్లాడ లేకపోవడం, అటోనియా లక్షణాలు కనిపిస్తాయి

ఈ వ్యాధి ఉంటే ఊపిరి  పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది

నిద్ర పక్షవాతం వల్ల  ఛాతీలో ఒత్తిడిగా అనిపిస్తుంది

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి