సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలలో కళ్లకే అధిక ప్రాధాన్యం
కళ్లను మనం తీసుకునే ఆహారంలో కొన్ని చేర్చుకోవడం ద్వారా చక్కగా సంరక్షించుకోవచ్
చు..
క్యారెట్‌లో బీటా కెరోటిన్, లుటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్
తుంది
కంటి చూపు మెరుగు పడటం కోసం పాలకూర బెస్ట్ ఆప్షన్. దీనిలో ఐరన్, విటమిన్ ఏ, లుటిన్ ఉంటాయ
ి.
నారింజలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకుంటే కళ్ళు ఆరోగ్
యంగా ఉంటాయి
చిలకడదుంపలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి కంటి చూపును మెరుగుపరుస్తాయి
ఉసిరి కాయలలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలం. ఇది కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది.
కళ్ల ఆరోగ్యం కోసం తప్పని సరిగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు బాగా తీసుకోండి..
Related Web Stories
తెలుపు, గోధుమ ఏ రకం బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!
కాఫీ, టీలకు బదులు వీటిని తీసుకుంటే బోలెడు ఫలితాలు..
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
ఆవిరి కుడుములు తింటే.. జరిగేది ఇదే..