ఉదయాన్నే ఖాళీ కడుపుతో
కొత్తిమీర నీళ్లు తాగితే
ఏమవుతుందో తెలుసా..
థైరాయిడ్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అజీర్తి నుంచి
ఉపశమనం కలుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికీ కొత్తిమీర నీరు ఎంతో సాయపడుతుంది.
మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గించడంలో కొత్తిమీర నీరు బాగా పని చేస్తుంది.
చర్మ ఆరోగ్యానికి సాయపడతాయి.
మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
Related Web Stories
ఈ లక్షణాలతో బాధపడుతుంటే మీకు రక్తహీనత ఉన్నట్టే!
విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఫుడ్స్ ఇవే..
తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకుంటే జరిగేది ఇదే..
ఈ లక్షణాలుంటే అప్రమత్తం కావాల్సిందే