వేడి పాలతో జిలేబీ తింటే  ఏం జరుగుతుందో తెలుసా ? 

 ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది మరియు జలుబు మరియు దగ్గును నివారింస్తుంది 

 ఇది మైగ్రేన్ , తలనొప్పి నుండి  ఉపశమనాన్ని అందిస్తుంది.

 జిలేబీ, వేడి పాలు తింటే వెన్నునొప్పి, ఆయాసం, కీళ్ల నొప్పులు తగ్గుతాయి

 పాలు మరియు జిలేబీ తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది

శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి పాలు, జిలేబీ ప్రయోజనకరంగా ఉంటాయి.

పాలు, జిలేబీ తినడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది మరియు మూడ్ కూడా ఫ్రెష్ అవుతుంది.

ఎక్కువ పాలు మరియు జిలేబీ తినడం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.