ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం
తింటే ఏమవుతుందో తెలుసా..
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన
అన్నం తినడం వల్ల కాళ్ల
నొప్పులు, కీళ్ల నొప్పులు
వంటి సమస్యలు వస్తాయని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వంట చేసే సమయంలో
అందులో నుంచి ప్రమాదకరమైన
కెమికల్స్ విడుదలవుతాయని
చెబుతున్నారు.
రైస్ కుక్కర్‌లో వండిన
అన్నం తిన్నవారిలో కేన్సర్
వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఇందులో చేసిన ఆహారాలను
తీసుకోవటం వల్ల ఉదర
సంబంధ, గుండె
సంబందిత సమస్యలు వస్తాయి.
మధుమేహం, గ్యాస్ సమస్యలు,
అధిక బరువు, నడుం నొప్పి
వంటి సమస్యలు
వస్తాయని చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండటం
సాధ్యమైనంత వరకు
మానేయటమే ఉత్తమం.
Related Web Stories
నల్ల టమోటాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
రిఫ్రిజిరేటర్లో ఎప్పుడూ ఉంచకూడని ఆహారాలు...
నల్ల మిరియాలతో ప్రయోజనాలెన్నో!
రోజూ బియ్యం నీటిని వాడడం వల్ల కలిగే లాభాలివే..