వేగంగా బరువు తగ్గిపోతే..
ఏమవుతుందో తెలుసా..!
త్వరగా బరువు తగ్గడం
అంటే నీరు, కండరాల
బరువు కోల్పోతారు.
శర్తికోసం శరీరం కండరాల కణజాలాన్ని విచ్చిన్నం చేసి కండరాల నష్టం జరుగుతుంది.
ఇలా అవడం వల్ల నీరు, కండరాలను కోల్పోవడం
వల్ల శరీర నిర్మాణం, శక్తిని ప్రభావితం చేస్తుంది.
నిజానికి ఇది ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రక్రియ అస్సలు కాదు.
వేగవంతమైన బరువు తగ్గడం అనేది బోలు ఎముకల వ్యాధికి కారణం కావచ్చు.
వెంటనే బరువు తగ్గడం వలన ఎముకలు బలహీనపడటానికి కారణం అవుతుంది.
వేగంగా బరువు కోల్పోయి తిరిగి పొందినప్పుడు, శరీరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
వేగవంతమైన బరువు తగ్గడంలో సాధారణ దుష్ప్రభావాల్లో పోషకాహార లోపాలుంటాయి.
Related Web Stories
ఫ్రిజ్లో నిల్వ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే డేంజర్..
అప్పడాలను తెగ లాగించేస్తున్నారా.. అయితే తప్పక తెలుసుకోండి..
నానబెట్టిన చియా గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
నోటి పూతతో బాధపడుతున్నారా