భోజనం చేసిన వెంటనే
స్నానం చేస్తే ఏం
జరుగుతుందో తెలుసా..
భోజనం తరువాత వేడి
నీటి స్నానం తాలూకు
ప్రభావం నాడీవ్యవస్థపై
కూడా ఉంటుందని
వైద్యులు చెబుతున్నారు
ముఖ్యంగా జీర్ణక్రియ
సాఫీగా సాగడంలో వేగస్
నాడి కీలక పాత్ర పోషిస్తుంది
జీర్ణవ్యవస్థకు రక్తసరఫరా
తగ్గినప్పుడు వేగస్ నాడి
కూడా జీర్ణక్రియపై పట్టు
కోల్పోతుందని ఫలితంగా
అనేక రకాల సమస్యలు
తలెత్తుతాయని చెబుతున్నారు
దీర్ఘకాలంలో దీని వల్ల
మాల్‌అబ్సార్ప్‌షన్
సిండ్రోమ్ వస్తుంది
శరీరం పూర్తిస్థాయిలో
పోషకాలను గ్రహించలేక
సమస్యలు మొదలవుతాయి
భోజనం తరువాత స్నానం
చేద్దామనుకునే వారు కాస్త
అప్రమత్తంగా ఉండాలని
నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..
వావ్.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..
ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెలుసా..