వాడిన వంట నూనెనే మళ్లీ
మళ్లీ వాడితే
ఏమవుతుందో తెలుసా..
వాడిన వంట నూనెనే
మళ్లీ మళ్లీ వాడితే క్యాన్సర్
వంటి ప్రాణాంతక
వ్యాధులు వస్తాయి.
నూనెను పలుమార్లు వేడి
చేస్తే, అది తన సహజ
గుణాన్ని కోల్పోతుంది.
ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్‌లోనూ
మార్పులు వస్తాయని
నిపుణులు చెబుతున్నారు.
అలాగే గుండె జబ్బులు,
కాలేయం దెబ్బతినే ప్రమాదం
ఉందని హెచ్చరిస్తున్నారు.
ఒకసారి వాడిన నూనె పదే
పదే వినియోగిస్తే శరీరంలో
ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి.
ఎక్కువసార్లు వేడి చేయడంతో
ఆయిల్ అస్థిరంగా మారి
అనారోగ్యానికి గురి చేస్తుంది.
ఇలాంటి నూనెలు
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను
పెంచే ప్రమాదం ఉంది.
Related Web Stories
కోపం ఎక్కువగా వస్తే ఈ అనర్ధాలు తప్పవు..
వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా..