మల్టీ విటమిన్స్ ఉండే పదార్థాలు ఏవో తెలుసా...
బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
రోజూ గుప్పెడు బాదం తినడం వల్ల విటమిన్ మాత్రల్లో ఉండే పోషకాలు లభిస్తాయి
ఆకుకూరల్లో ఎ, సి, ఇ, కె విటమిన్లు దండిగా లభిస్తాయి
ఫోలేట్,ఐరన్,క్యాల్షియం,మెగ్నీషియం వంటివి ఉంటాయి
చిక్కుళ్లు, శనగ, కంది, పెసర, రాజ్మా వంటి పప్పుల్లో బి1, బి6, ఫోలేట్ దండిగా ఉంటాయి
పప్పులలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు
సజ్జలు,సామలు పేరుకు చిరుధాన్యాలే కానీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి
జామ,రేగు పండ్లలో విటమిన్ సి, ప్రోటీన్ దండిగా దొరుకుతాయి
Related Web Stories
బ్లాక్గోల్డ్ని రోజూ తింటే జరిగేది ఇదే..!
డార్క్ చాక్లెట్ ఇలా తింటే ఈ లాభాలు మీసొంతం..!
రోజూ ఈ గింజలు తింటే.. నెలరోజుల్లోనే మీ పొట్ట చుట్టూ కొవ్వు మాయం..
నల్ల జీలకర్రతో నమ్మలేని లాభాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..!