ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయొచ్చు!?
A పాజిటివ్
A పాజిటివ్ గ్రూపు వారు అదే
గ్రూపుకు చెందిన వారికి, AB
పాజిటివ్ వారికి దానం చేయచ్చు
A నెగిటివ్
A నెగిటివ్ గ్రూపు వారు A పాజిటివ్,
A నెగిటివ్, AB పాజిటివ్, AB
నెగెటివ్ వారికి రక్తదానం చేయచ్చు
O పాజిటివ్
O పాజిటివ్ గ్రూపు వారు O పాజిటివ్,
A పాజిటివ్, B పాజిటివ్, AB
పాజిటివ్ గ్రూపులకు దానం చేయచ్చు
O నెగెటివ్
O నెగెటివ్ గ్రూప్ ఉన్నవారు
ఎవరికైనా రక్తం ఇవ్వవచ్చు
B పాజిటివ్
B పాజిటివ్ గ్రూప్ వారు B పాజిటివ్,
AB పాజిటివ్ వారికి రక్తం ఇవ్వవచ్చు
B నెగెటివ్
B నెగెటివ్ గ్రూప్ వారు B పాజిటివ్,
B నెగెటివ్, AB పాజిటివ్, AB
నెగెటివ్ వారికి రక్తదానం చేయచ్చు
AB పాజిటివ్
AB పాజిటివ్ గ్రూప్ వారు కేవలం
అదే గ్రూప్‌కు చెందిన వారికి ఇవ్వొచ్చు
AB నెగెటివ్
AB నెగెటివ్ గ్రూప్ వారు AB పాజిటివ్, AB నెగెటివ్ వారికి రక్తదానం చేయచ్చు
Related Web Stories
పియర్స్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
యాపిల్ గింజలు తిన్నారో.. ఇక అంతే సంగతులు..!!
ఎర్ర మిరప, పచ్చి మిర్చి ఏది ఆరోగ్యకరమైనది.
పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే కలిగే 9 బెనిఫిట్స్ ఇవే!