బెల్లం,తేనె రెండింట్లో బరువు  తగ్గించేందుకు ఏది మంచిదో తెలుసా..!

బెల్లంలో ఫ్యాట్ తక్కువగా ఉండి ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

100 గ్రాముల బెల్లంలో 383 గ్రాముల కేలరీలు ఉంటాయి

బెల్లం మితంగా తీసుకుంటే బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

100 గ్రామలు తేనె తీసుకుంటే అందులో 304 గ్రాముల కేలరీలు ఉంటాయి

తేనె గ్లైసెమెక్స్ ఇండెక్స్ పంచదార కంటే తక్కువే

గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి ఉదయం పరగడుపున తాగితే ఫ్యాట్ కరుగుతుంది

బరువును నియంత్రించేందుకు తేనె ఉపయోగించడం మంచిది

బెల్లం, తేనె పోల్చినప్పుడు తేనె బెస్ట్ ఆప్షన్