కొన్ని మొక్కల నుంచి వచ్చే సీడ్స్‌లో అమినో ఆసిడ్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
సిక్రెట్ కెమెరాలను ఈ ట్రిక్స్‌తో గుర్తించండి
100 గ్రా చియా సీడ్స్‌లో 17 గ్రా ప్రొటీన్ ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్అరుగుదలను పెంపొందిస్తుంది
100గ్రా గుమ్మడి గింజల్లో 19 గ్రా ప్రొటీన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
100గ్రా అవిశ గింజల్లో 18 గ్రా ప్రొటీన్ ఉంటుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నాన్స్, మెగ్నీషియం ఉంటాయి
100గ్రా సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో 21 గ్రా ప్రొటీన్ ఉంటుంది. దీనిలో హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం, సిలీనియం, విటమిన్ ఈని పెపొందిస్తుంది
100గ్రా నువ్వుల్లో 18 గ్రా ప్రొటీన్ ఉంటుంది. దీనిలో కాల్షియం బీభత్సంగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం, ఐరన్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి
100 గ్రా క్వినోవాలో 14గ్రా ప్రొటీన్ ఉంటుంది. ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి
100 గ్రా అమరాంత్ సీడ్స్‌లో 14 గ్రా ప్రొటీన్ ఉంటుంది. డైజెస్టివ్, బోన్ హెల్త్‌ను కాపాడుతాయి. ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ