మగవారికి బట్టతల ఎందుకొస్తుందో తెలుసా..?
చాలామంది మగవారిని ఇబ్బంది
పెట్టే సమస్యల్లో బట్టతల ఒకటి.
మగవారిలో బట్టతల రావడానికి
చాలా కారణాలు ఉంటాయి.
జన్యుపరమైన, హార్మోన్ కారణాల వల్ల పురుషుల్లో బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.
కొన్ని రకాల మందులు
బట్టతలకు కారణమవుతాయి.
వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జుట్టు రాలే అవకాశం ఉంటుంది.
పోషకాహార లోపం కారణంగా
జుట్టు రాలే అవకాశం ఉంటుంది.
స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, కీమోథెరపీ వంటి
కొన్ని వైద్య చికిత్సలు జుట్టు రాలడానికి కారణమవుతాయి.
Related Web Stories
ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయొచ్చు!?
పియర్స్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
యాపిల్ గింజలు తిన్నారో.. ఇక అంతే సంగతులు..!!
ఎర్ర మిరప, పచ్చి మిర్చి ఏది ఆరోగ్యకరమైనది.