కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా?
చాలా మందికి
కుడి కన్ను లేదా ఎడమ కన్ను
అప్పుడప్పుడు అదురుతుంది
కుడి కన్ను అదురుతే
మంచిదని, ఎడమ కన్ను
అదురుతే కీడు అని చెబుతుంటారు
కంటి సంబంధిత సమస్యలుంటే కళ్లు అదురుతాయని నిపుణులు అంటున్నారు
మెదడు లేదా నరాల లోపంతో
కన్ను అదురుతుందని చెబుతున్నారు
చాలా మందిలో అధిక ఒత్తిడితో
ఈ సమస్య వస్తుందని అంటున్నారు
ఎక్కువ సేపు టీవీ, మొబైల్,
కంప్యూటర్, ల్యాప్ టాప్ చూసినా
కళ్ళు ఒత్తిడికి గురవుతాయి
శరీరానికి తగినంత నిద్ర
లేకపోయినా ఈ సమస్య వస్తుంది
కన్ను పదే పదే అదురుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
ఉదయం ఎండు ఖర్జూరాలను నానబెట్టి తింటే కలిగే లాభాలివే..
ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి ఇవే అసలు కారణాలు..!
పీడకలలు వస్తున్నాయా అయితే డేంజరే..!
ఒక్క నెలలో 5కిలోల బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి..