కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా?
చాలా మందికి కుడి కన్ను లేదా ఎడమ
కన్ను అప్పుడప్పుడు అదురుతుంది
కుడి కన్ను అదురుతే మంచిదని,
ఎడమ కన్ను అదురుతే కీడు అని చెబుతుంటారు
కంటి సంబంధిత సమస్యలుంటే
కళ్లు అదురుతాయని నిపుణులు
అంటున్నారు
మెదడు లేదా నరాల లోపంతో కన్ను అదురుతుందని చెబుతున్నారు
చాలా మందిలో అధిక ఒత్తిడితో
ఈ సమస్య వస్తుందని అంటున్నారు
ఎక్కువ సేపు టీవీ, మొబైల్, కంప్యూటర్,
ల్యాప్ టాప్ చూసినా కళ్ళు ఒత్తిడికి గురవుతాయి
శరీరానికి తగినంత నిద్ర
లేకపోయినా ఈ సమస్య వస్తుంది
కన్ను పదే పదే అదురుతుంటే వెంటనే
వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలో తెలుసా ?
స్విమ్మింగ్ వర్సెస్ సైక్లింగ్.. బరువు తగ్గేందుకు ఏది మంచిది..
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే లాభాలు ఇవే..
శరీరంలో వివిధ అవయవాలకు మేలు చేసే ఆహారాలు!