కన్ను అదిరిందా.. దీనికి
అసలు కారణం ఏమిటంటే..
చాలా మందికి కుడి కన్ను
లేదా ఎడమ కన్ను
అప్పుడప్పుడు అదురుతుంది
కుడి కన్ను అదురుతే మంచిదని,
ఎడమ కన్ను అదురుతే
కీడు అని చెబుతుంటారు
కంటి సంబంధిత సమస్యలుంటే
కళ్లు అదురుతాయని
నిపుణులు అంటున్నారు
మెదడు లేదా నరాల
లోపంతో కన్ను
అదురుతుందని చెబుతున్నారు
చాలా మందిలో అధిక
ఒత్తిడితో ఈ సమస్య
వస్తుందని అంటున్నారు
ఎక్కువ సేపు టీవీ, మొబైల్,
కంప్యూటర్, చూసినా కళ్ళు
ఒత్తిడికి గురవుతాయి
శరీరానికి తగినంత నిద్ర
లేకపోయినా ఈ సమస్య వస్తుంది
కన్ను పదే పదే అదురుతుంటే
వెంటనే వైద్యుడిని
సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలివే..
బ్రెడ్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీరా వాటర్ తీసుకుంటే బరువు తగ్గుతారా
ఉబ్బసం నుంచి ఉపశమనం..