చలికాలంలో నువ్వులు
ఎందుకు తినాలో తెలుసా..
రోజూ ఒక స్పూన్ నువ్వులు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.
చలికాలం కొందరిలో మల బద్ధకం సైతం వేధిస్తుంటుంది. అలాంటి వారు రెగ్యులర్‌గా నువ్వులను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుందని నిపుణులు అంటున్నారు.
నువ్వుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం , జింక్ ఎముకలను బలంగా ఉంచుతాయి
నువ్వులు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
నువ్వుల నూనెను చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇందులోని ట్రై గ్లిసెరైడ్స్ అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
తెల్ల నువ్వుల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
బాదం ఎక్కువగా తింటున్నారా..
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు ఇవే.
అన్ని రకాల నేలల్లో పెరిగే మొక్కులు ఇవే..!