6d13dc1a-a8d7-464f-94f6-c865dfd30273-00.jpg

చపాతీ పిండిని ఫ్రిజ్‍లో పెడుతున్నారా..?

f64e3362-64f8-4cdd-b070-31a3e9962292-01.jpg

చాలా మంది చపాతీలు చేసిన తర్వాత మిగిలిన పిండిని ఫ్రిజ్‍లో పెడతుంటారు

d1436c13-07a3-46c8-bf0b-04d7210bee65-02.jpg

అలా పిండిని ఫ్రిజ్‏లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది

ce52e7a6-4863-483c-92b9-bf234d1d9fe9-03.jpg

చపాతీ పిండిలో ఖనిజాలు,  విటమిన్లు ఎక్కువగా ఉంటాయి

ఫ్రిజ్‍లో పెట్టడంతో అందులోకి  పోషకాలు క్రమంగా తగ్గిపోతాయి

దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు  కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉంది

 కడుపు నొప్పి, మలబద్దకం, గ్యాస్  వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి

ఈ సూచనలు అవగాహన కోసం  మాత్రమే. ఏదైనా సమస్య  తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి