వంటల్లో కరివేపాకు
తీసి పక్కనపడేస్తున్నారా..?
కరివేపాకులో కార్బజోల్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి
శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది
కరివేపాకును తినడం వల్ల గుండె సమస్యలు దూరమవుతాయి.
కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో 'చెడు' కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలు అదుపులో ఉంటాయి
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
కరివేపాకు నానబెట్టిన నీళ్లను తాగితే కడుపు సమస్య నయమవుతాయి.
మలబద్ధకం నయం చేయడంలోనూ సహాయపడుతుంది
బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
Related Web Stories
ఖర్జూరం తినే చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే..
ఈ దోశతో బరువు ఇట్టే తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలంటే..!
ఎముకలెందుకు గుల్లబారతాయి
లంచ్ తినే సమయంలో ఈ పనులు చేస్తున్నారా? ఇలా చేస్తే బరువు పెరగడం ఖాయం..