1cb38671-a23d-4ff9-963b-933d9aa82813-13.jpg

టమోటాలో పోషకాలు పుష్కలం అని కుమ్మేస్తున్నారా..

47dbf834-847b-45d0-9313-f7f14953df8e-16.jpg

టమోటాలు తినడం ఎంత ప్రయోజనకరమో ఎక్కువగా తీంటే అంతే హానికరం

b5b13a77-7324-49dd-92ad-dd83de65d909-12.jpg

టమోటాలు ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. 

d1e5826e-9999-4358-9c39-8cf3a41b1cb1-17.jpg

కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతుంటే, మీరు ఎక్కువ టమోటాలు తినకూడదు.

టమోటా గింజలు పిత్తాశయ రాళ్లను కలిగిస్తాయి. మీరు టమోటాలు తింటుంటే, విత్తనాలను తీసివేసి వాటిని తినండి.

టమోటాలు ఎక్కువగా తినడం హానికరం. టమోటాలో విటమిన్ సి ఉండటం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.