ఎముకులు గట్టిపడటానికి
ముఖ్యమైన పోషకలు
ఇవడానికి ఉపయోగపడతాయి
కొంత మంది పాలు,పెరుగు,జున్ను పాలుకు సంబందించిన పదార్ధలు తీసుకోరు వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి
పాలు పదర్ధలు ఇచ్చే కాల్షియం కంటే నల్ల నువ్వులు కాల్షియంనకు, ఎముకులు గట్టిపడడానికి బాగా ఉపయోగపడతాయి
నల్లనువ్వుల ఎముకలు గట్టిపడతాయి కీళ్ల నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది
100mL పాలలో123mg కాల్షియం ఉంటే నల్లనవ్వలలో మాత్రం 1286mg కాల్షియం ఉంటుంది
ఆర్థరైటిస్ సమస్యలకు నల్లనువ్వులు బాగా ఉపయోగపడతాయి
ఉదయానే నల్లనువ్వులు తీసుకుంటే ఎముకులు గట్టిపడి కాల్షియం పెరుగుతుంది
నల్ల నువ్వులను పచ్చిగగాని కాల్చినవి గాని తినవచ్చు మనం తీసుకొనే ప్రతి ఆహారంలో విటిని జోడించి తిసుకుంటే మంచిదని నిపుణులు తెలపుతున్నారు
Related Web Stories
దానిమ్మ తొక్క టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా
మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
జీడిపప్పు,పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..?
సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!