ఈ కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్
డైట్ కారణంగా వెయిట్ తగ్గుతుంది.. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు
బెల్లీ ఫ్యాట‌్‌ను చిన్న చిన్న ఆసనాలతో సులభంగా తగ్గించవచ్చు
తిర్యక్ తాడాసన్: పొట్ట నుంచి నడుము వరకూ కొవ్వును కరిగిస్తు
ంది
శలభాసన్: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించి వెన్నుముకను దృఢంగా ఉంచుతుం
ది
కుంభకాసన్: పొట్ట కొవ్వుతో పాటు బరువును సులభంగా తగ్గిస్తుంది
భుజంగాసన్ : పొట్టను చక్కగా కరిగిస్తుంది
పశ్చిమోత్తానాసన్: పొట్టతో పాటు బరువును పూర్తిగా తగ్గిస్తుంది
Related Web Stories
మూత్రం పసుపు రంగులోకి మారడాన్ని నిర్లక్ష్యంగా భావించకూడదు. అనారోగ్యానికి సంకేతం కావొచ్చు. అప్రమత్త చాలా ముఖ్యం.
ఖాళీ కడుపుతో బిర్యానీ ఆకు నమలడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్‌లు తాగితే ఎంతో శ్రేయస్కరం
విటమిన్ B12 లోపం కారణంగా శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే..!