రేగి పండ్లలో మనకు ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు ఉంటాయి.
వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
అలాగే విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రేగి పండ్లు జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి.
విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని పెంచి కాంతివంతంగా మారుస్తాయి.
ఈ పండ్లు తింటే చర్మం మీద ముడతలు, వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
వీటిలోని క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బీ కాంప్లెక్స్ విటమిన్లు మానసిక ఒత్తిడి తగ్గించి మెదడు ఆరోగ్యం మెరుగుపరుస్తాయి.
అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉన్నందున బరువు తగ్గేందుకు ఉపయోగపడుతాయి.
Related Web Stories
పిల్లలు రోజూ ఓ గుడ్డు తింటే జరిగేది ఇదే!
ఉప్పు నీరు తాగితే ఊహించలేని లాభాలు..
ఇందులో ఏముందిలే అని తీసిపారేయకండి..
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా..