36bde61d-4f94-4476-9577-d9a8d72cdf81-2.jpg

పెరుగు, ఎండు ద్రాక్ష రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలు.

208d228b-7e46-46ef-b794-d9d55db7a5db-1.jpg

రెండింటినీ కలిపి తింటే శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

340555d1-67d5-4b6d-b0eb-9c6212b2693c-7.jpg

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

bb5b6c16-9054-4f37-aecb-a0fd4b062960-8.jpg

ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వీటిలోని క్యాల్షియం, బోరాన్ ఖనిజాలు ఎముకలను బలంగా మారుస్తాయి.

ఎండు ద్రాక్షలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

ఎండు ద్రాక్షలోని సహజమైన చక్కెరలు శరీరానికి తక్షణశక్తిని అందిస్తాయి.

హార్మోన్ల సమతుల్యత, ఇమ్యూనిటీ బలపరచడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.