కరకరలాడే అప్పడాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.
పెళ్లి, హాఫ్ శారీ వంటి ఫంక్షన్లలో అప్పడాలు లేనిదే వంట పూర్తి కాదు.
కొందరికి భోజనంలో అప్పడాలు ఉండాల్సిందే, వీటిని స్నాక్స్‌గా కూడా తింటారు.
అప్పడాల వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
అప్పడాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఇవి జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి.
భోజనంతోపాటు వీటిని తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది.
వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే మంచిది.
అప్పడాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కంటి, చెవి వ్యాధులను అప్పడం తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
నానబెట్టిన చియా గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
నోటి పూతతో బాధపడుతున్నారా
ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే లాభాలేన్నో ...
చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు..