దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో బంగాళా దుంపలు కనిపిస్తుంటాయి.
బంగాళా దుంపలు త్వరగా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
అందుకే చాలా మంది అవసరమైన దాని కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారు.
అయితే ఆలుగడ్డలు మెులకెత్తినా వాటిని తొలగించి మరీ కొందరు వంట చేస్తుంటారు.
మెులకెత్తిన ఆలుగడ్డలు తింటే చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొలకెత్తిన, లేత ఆకుపచ్చగా మారిన వాటిలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి.
ఇలాంటివి తినడం ద్వారా వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే తలనొప్పి, తల తిరగడం వంటి నరాల సంబంధిత సమస్యలు వస్తాయి.
కాబట్టి బంగాళా దుంపలతో వంట చేసేటప్పుడు మెులకెత్తిన వాటిని తొలగించాలి.
Related Web Stories
క్యాప్సికం తో క్యాన్సర్ పరార్ ....
వీరు కాలీఫ్లవర్ తింటే అంతే..
కోడి గుడ్లు అతిగా తింటే కలిగే నష్టాలు ఇవే..
తమలపాకుతో ఆ సమస్యలన్నీ మటుమాయం..