ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద మహమ్మారులలో క్యాన్సర్ ఒకటి.
వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా దాన్ని సమూలంగా నిరోధించే చికిత్స రాలేదు.
అయితే క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు.
క్యాన్సర్ ప్రారంభ దశను జీరో స్టేజ్ లేదా ప్రీ క్యాన్సర్ కండిషన్ అంటారు.
ఈ దశలో శరీరంపై అకస్మాత్తుగా పుండు ఏర్పడి మానకుండా పెరుగుతూ ఉంటుంది.
చాలామందికి మొటిమ లాంటిది మొదలై శరీరంలో పెరుగుతూ కనిపిస్తుంది.
కొంత మందికి శరీర భాగంలో బాల్స్ లాగా కదులుతున్న గడ్డలు ఏర్పడతాయి.
ఎంత మంచి డైట్ తీసుకున్న కొంతమంది విపరీతంగా బరువు తగ్గిపోతూ ఉంటారు.
నాలుకపైన తెల్లని మచ్చలు నోట్లో తెల్లని లేదా ఎర్రని మచ్చలు ఏర్పడతాయి.
కొంతమందికి తరచూ నోటి పూత వస్తూ తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఉదయం 7 గంటల లోపే ఈ పనులు చేస్తే మంచిది!
కన్ను అదురుతోందా.. అసలు కారణం ఏంటంటే..
కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలివే..
బ్రెడ్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు