480d4607-16a1-4490-ba18-51deefc83589-3.jpg

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

5973d3d2-8368-4a4d-b626-9327b3568ae3-5.jpg

అయితే కొంతమంది నిమ్మరసం తాగడం ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

f94329e7-03a4-46e3-a8b6-8815985b9a88-2.jpg

అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నిమ్మరసాన్ని తీసుకోకూడదని చెబుతున్నారు.

66b2ad5b-93bb-493f-903d-17aed26c9d05-teeth.jpg

దంతాల సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగితే సమస్య జటిలంగా మారుతుంది.

సిట్రస్ పండ్లు తింటే దురద, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చేవారు నిమ్మరసం తాగవద్దు.

కొంతమందికి దీన్ని తాగితే పెదవులు, నాలుక పైన, గొంతులో వాపు వస్తుంది.

కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడేవారు దూరంగా ఉండాలి.

యాసిడ్, అల్సర్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారికి నిమ్మరసం మంచిది కాదు.

పరిస్థితులను బట్టి మితంగా తాగితే మంచిదని వైద్యులు చెప్తున్నారు.