కోడిగుడ్ల అతిగా తింటే.. ఆరోగ్యానికి ప్రమాదమా?
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒకటి చొప్పున వారానికి 7 కోడిగుడ్లు తినవచ్చు.
వ్యాయామం చేసేవారితోపాటు అథ్లెట్లు మాత్రం రోజుకు 4 నుంచి 5 కోడిగుడ్లు తినవచ్చు.
డయాబెటిస్, హైబీపి ఉన్నవారు వారానికి 2 లేదా 3 గుడ్లు తీసుకోవాలి.
మూత్ర పిండాల సమస్య ఉన్నవారు కోడిగుడ్డు తీసుకోకపోవడమే ఉత్తమం.
అనారోగ్యంతో బాధపడే వారు.. వైద్యుల సలహా మేరకు కోడిగుడ్లు తీసుకోవాలి.
Related Web Stories
నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం..
ఆవాల నూనెతో ఈ సమస్యలన్నీ మాయం..
ఈ ఒక్క పండు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే..
కోడిగుడ్లు అధికంగా తింటే ఏమవుతుందంటే..?