3b62a9a7-cca2-441b-b6f1-65857ba72770-01_11zon (1).jpg

 సీమ వంకాయతో ఇన్ని  ఆరోగ్య ప్రయోజనాలా..!

0302b735-917f-4cac-ab5a-897af0da8235-07_11zon.jpg

 షుగర్ వ్యాధి ఉన్నవారికి  చాయోట్ మంచి  ఔషధంగా పని చేస్తుంది

31455282-c981-4287-94a1-19106a2d6427-05_11zon.jpg

ఇది రక్తంలో చక్కెర  స్థాయిలు నియంత్రించి  డయాబెటిస్‌ను  అదుపులో ఉంచుతుంది

711eaba3-4307-424f-8d1a-c4125fa41c0e-09_11zon (1).jpg

ఇందులోని ఫ్లేవనాయిడ్లు,  యాంటీ ఆక్సిడెంట్లు  రక్తంలో చక్కెరను అదుపులో  ఉంచి వ్యాధిగ్రస్తులకు  ఉపశమనం కలిగిస్తాయి

 సీమ వంకాయలో  ఉండే పోషకాలు మూత్రపిండాల  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

తరచుగా తినడం వల్ల  దీనిలోని మంచి గుణాలు  మూత్రపిండాలు, మూత్రనాళాలను  శుభ్రం చేసేందుకు తోడ్పడతాయి

శ్వాసకోశ సమస్యలు  ఉన్నవారికీ ఇది  ఉపశమనం కలిగిస్తుంది

గుండె ఆరోగ్యానికి  ఎంతో దోహదపడుతుంది

అజీర్తి, కడుపు ఉబ్బరం,  గ్యాస్ వంటి  సమస్యలు తగ్గుతాయి

జుట్టు సమస్యలు  రాకుండా ఆరోగ్యంగా  ఉండేలా చూస్తుంది