కీళ్ల నొప్పులు అనేది వయస్సు, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వల్ల
వచ్చే సాధారణ సమస్య.
కీళ్ల నొప్పులకు బోన్ సూప్ తాగడం మంచి పరిష్కారంగా వైద్యులు సూచిస్తుంటారు
.
ఇది కీళ్లకు నిత్యం కావాల్సిన పోషణ అందించడమే కాక అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.
దీనిలో కోల్లాజెన్, గ్లూకోసమైన్, కాండ్రోయిటిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి.
కోల్లాజెన్ వల్ల కాడ్ల పునర్ నిర్మాణం, కీళ్ల రాపిడి తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పి తగ్గించడంలో గ్లూకోసమైన్, కాండ్రోయిటిన్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
బోన్ సూప్‌లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అలాగే కీళ్ల కండరాల బలం పెంచడానికి, నొప్పులు తగ్గడానికి, ఎముకల బలహీనత తగ్గిస్తాయి.
బోన్ సూప్‌లో ఉండే ప్రోటీన్ కీళ్ల కండరాల పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది.
ఇది తేలికగా జీర్ణం అయ్యే పదార్థం, కాబట్టి కీళ్ల నొప్పుల ఉపశమనానికి దీన్ని సేవించడం మంచిది.
Related Web Stories
యాపిల్ జ్యూస్‌తో కలిగే లాభాలివే..
ఉడకబెట్టిన తర్వాత ప్రత్యేక రుచి, పోషకాలను అందించే ఆహారాలు ఇవే..
కూరలో రోజూ వాడే కరివేపాకు గురించి తెలుసుకోండి
పుదీనా జ్యూస్‌తో కలిగే లాభాలు తేలిస్తే అస్సలు వదిలిపెట్టరు..