శిరోజాలు అందంగా కనిపించేందుకు చాలా మంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు.
అయితే కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన వల్ల ఎక్కువ మందికి హెయిర్ లాస్ అవుతోంది.
ఆడ, మగ అని తేడా లేకుండా ఈ మధ్యకాలంలో సమస్య బాగా పెరిగిపోయింది.
అయితే మనం తినే ఆహారం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని మీకు తెలుసా..
కేకులు, పాస్తా, పిజ్జాల్లో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది.
బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌లో సెలీనియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తినొద్దు.
షుగర్ ఎక్కువగా తినే వారిలోనూ జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
డోనట్స్, కెచప్ తినడం వల్ల బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోయి న్యూట్రియంట్స్ జుట్టు వరకూ వెళ్లవు.
మద్యం తాగడం వల్ల జుట్టు త్వరగా డిహైడ్రేట్ అయ్యి వేగంగా రాలిపోతుంది.
కాబట్టి ఆహారాన్ని తినే ముందు దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవడం మంచిది.
Related Web Stories
కొబ్బరి పాల టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా?
ఆ సమస్య ఉన్నవారు క్యాబేజీ జ్యూస్ తీసుకోవాలి
స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
నలుపు ఎండు ద్రాక్షతో ఇన్ని ఉపయోగాలా..!