వ్యాధులు నిర్ధారించేందుకు మార్గాలున్నా చేతిగోళ్లు బట్టే ఆరోగ్యం చెప్పేయెుచ్చు.
గోళ్లపై తెల్లమచ్చలు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు.
తెల్లగా తళతళలాడే గోళ్లు శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనలు చేస్తాయి.
అలాగే శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికలు అందిస్తాయి.
తెల్లమచ్చలు ఉంటే లివర్, హైపటైటిస్ వ్యాధులకు దారి తీయెుచ్చని అర్థం.
తెల్లమచ్చలు, గోళ్లు నిర్జీవంగా మారినట్లు ఉంటే ఐరన్ లోపం ఉందని అర్థం.
శరీరంలో క్యాల్షియం, జింక్ లోపం ఉన్నా గోర్లపై తెల్లమచ్చలు కనిపిస్తాయి.
నోటి దుర్వాసన, కిడ్నీ ఫెయిల్యూర్, సోరియాసిస్ ఉంటే తెల్లమచ్చలు వస్తాయి.
ఎగ్జిమ, న్యూమోనియా, ఆర్సెనిక్, ఫుడ్ పాయిజనింగ్ అయినా మచ్చలు వస్తాయి.
గోళ్లలో కొన్ని రకాల ఫంగస్ చేరడం వల్ల అవి పసుపు రంగుకు మారుతుంటాయి.
పొగతాగే, నెయిల్ పాలిష్ వాడే వారిలోనూ పసుపు రంగులోకి మారుతాయి.
గుండె, లివర్ పనితీరులో లోపం ఉన్నప్పుడు గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి.
ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి.
Related Web Stories
చలికాలంలో కాకరకాయ తింటే ఇన్ని లాభాలా
గ్రీన్ ఆపిల్ తింటే ఎన్ని లాభాలో...
ఈ జ్యూస్ తాగితే.. కిడ్నీలు రాకెట్ల పని చేస్తాయ్
భోజనం తరువాత వాకింగ్ చేస్తే కలిగే లాభాలు!