ఇప్పుడు ఉన్న వత్తిడి వల్ల  నిద్ర పట్టకా చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది

నిద్ర సమస్యలతో  బాదపడుతున్నారా

 కొన్ని రకాల పండ్లు జ్యూసులను తిసుకోవడం చక్కటి పరిష్కారం అని ఆరోగ్య నిపుణులు చెప్తుతున్నారు

నిద్ర సమస్య ఉన్నావాలకి చెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయి 

ఇప్పుడు ఉన్నా బిజి లైఫ్‌లో 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి అదిక వత్తిడి వల్ల నిద్ర సమస్యలు ఎదుర్కువలసి వస్తుంది 

ప్రశాంత మైన నిద్ర పట్టినప్పుడే శరీరానికి తగినంత విశ్రాంతి జీవక్రీయ సక్రంగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు 

రాత్రిపూట కొన్ని పండ్లు జ్యూసులు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

రాత్రి పూట రెండు గంటలు ముందు చెర్రి జ్యూస్ తాగితే ఎంతో మేలు జరుగుతుంది అని నిపుణులు చెప్పుతున్నారు