అరటిపండు తింటే  బరువు పెరుగుతారా?

అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు.

అవన్నీ కేవలం అపోహలు  మాత్రమే అంటున్నారు నిపుణులు.

అరటిపండు తింటే కడుపు నిండిన  ఫీలింగ్ కలిగి బరువు కంట్రోల్ అవుతుంది.

అరటి పండులోని పైబర్  జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఇది బీపీని కంట్రోల్ చేసి  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ పండు‍లోని ఫోలేట్  రక్తహీనత నుంచి కాపాడుతుంది.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో అరటిపండు సాయపడుతుంది.