e51f95e4-fa41-4ce9-9494-12fe626a58f0-05.jpg

జీడిపప్పు తింటే బరువు  పెరుగుతారా లేక తగ్గుతారా..

d8ff84f2-ff59-4b7c-b76f-770f5f36c69d-000000.jpg

జీడిపప్పులో అవసరమైన  పోషకాలు పుష్కలంగా  ఉంటాయి. ముఖ్యంగా  కేలరీలు ఎక్కువ.

d3cf71fb-b3e6-4c0a-a910-97f821427127-03.jpg

 ప్రోటీన్లు, ఫైబర్ కూడా  మెండుగా ఉంటుంది.  ఆరోగ్యకరమైన  కొవ్వులు ఉంటాయి.

7e13a797-a305-40c2-ac1d-9377898abb17-06.jpg

బరువు పెరగాలని అనుకునే  వారు జీడిపప్పును నేరుగా  కంటే వేయించి ఉప్పు  జోడించిన జీడిపప్పు తినాలి

జీడిపప్పులో కేలరీలు  ఎక్కువగా ఉంటాయి కాబట్టి  వీటిని రోజులో కొంచెం  ఎక్కువగా తిన్నా బరువు  పెరిగే అవకాశాలు  ఎక్కువగా ఉంటాయి.

బరువు తగ్గాలని  అనుకునేవారు స్నాక్స్  సమయంలో పరిమిత  మోతాదులో జీడిపప్పు  తినడం సహాయపడుతుంది.

బరువు తగ్గాలని  అనుకునేవారు జీడిపప్పును  వేయించి కాకుండా  సాధారణంగా లేదంటే  రాత్రి నానబెట్టి  ఉదయాన్నే తీసుకోవచ్చు

జీడిపప్పు తీసుకునే  పరిమాణం బట్టి, తీసుకునే  విధానం బట్టి బరువు  పెరిగేలాగా, తగ్గేలాగ  కూడా చేస్తుంది