ప్రోటీన్ అధికంగా ఉండే  ఆహారాలు తీసుకుంటే మజిల్  గ్రోత్ బావుంటుందా..!

స్నాక్స్‌లో ప్రోటీన్లు  అధికంగా ఉంటాయి

ఇవి శక్తిని అందించడంలో  సహాయపడతాయి

చిక్ పీస్ కలిపి తయారుచేసే  వంటకంలో ప్రోటీన్  అధికంగా ఉంటుంది 

 గుమ్మడి గింజలు..  సలాడ్లు, బటర్ నట్  స్క్వాష్ సూప్ లలో  వేయించిన గుమ్మడిగింజలు  రుచికరంగా ఉంటాయి

వేరుశనగ వెన్న.. ఇది  రెండు స్పూన్లు తీసుకుంటే  మంచి శక్తి కలుగుతుంది

టోస్ట్ వేరుశెనగ వెన్నను  తీసుకుంటే ప్రోటీన్  పుష్కలంగా అందుతుంది

చియా విత్తనాల్లో అమైనో  ఆమ్లాలను కలిగి ఉంటుంది

రెండు టేబుల్ స్పూన్ల చియా  విత్తనాలు 5 గ్రాముల  ప్రోటీన్ కలిగి ఉంటాయి 

కాటేజ్ చీజ్ కూడా  ప్రోటీన్ కలిగి ఉంటుంది