71744b73-6719-425f-8793-4f4bf892df50-03.jpg

పచ్చి టమాటా తింటే  కిడ్నీలో రాళ్లు వస్తాయా..

c2c34f33-f897-403f-8568-b02ff85acd01-04.jpg

 పచ్చి టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని  కొందరు భావిస్తున్నారు

07ceb313-77ae-48b6-82bb-19427e16c8aa-05_11zon.jpg

టమాటాల్లో ఉండే విత్తనాలే కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంటాయని అనుకుంటారు

5a975475-e95e-4ba4-842d-8ed99aedd350-06_11zon.jpg

సాధారణంగా కిడ్నీ రాళ్ల కాల్షియం ఆక్సాలేట్ అనే రసాయంతో తయారవుతాయి.

కానీ టమాటాల్లో ఈ రసాయనం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది

కాబట్టి టమాటాలు లేదా పచ్చి టమాటాలతో ఈ సమస్య వస్తుందని భావించకూడదు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.