837e69fe-1b53-4906-b30b-64311f292512-3.jpg

కాల్చిన వంకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

cf1db17e-ecc0-4886-93d8-c6c2325c508b-4.jpg

కాల్చిన వంకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి.

cd473ea6-0da4-450b-add3-81953aad8540-1.jpg

ప్రతిరోజూ కాల్చిన వంకాయలను తిన్నప్పుడు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌లో తగ్గుదల గణనీయంగా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

3a8ca3ab-b96a-4f9a-a7e3-daa8ab325be4-5.jpg

మధుమేహ వ్యాధిగ్రస్తులు వంకాయల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పరిశోధన ప్రకారం వంకాయలలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

 స్థూలకాయంతో ఇబ్బంది పడేవారు, బరువు తగ్గాలని అనుకునేవారు కాల్చిన వంకాయ తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

శరీరంలో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభమైనప్పుడు అది క్యాన్సర్ గా మారుతుంది. కాల్చిన వంకాయ తినడం వల్ల ఈ కణాలు నశిస్తాయి.

 ఇలాంటి ఆహారాలలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే SRG సమ్మేళనం ఉంటుంది.