06579d27-bd0e-48d6-890f-d8a3c2847c1e-14_11zon (7).jpg

ఇవి తింటే నిజంగానే జ్ఞాపకశక్తి  పెరుగుతుందా

1dbfb0bf-0044-4ad5-80d5-c91bd26ee376-11_11zon (5).jpg

బాదం పప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు

d6177775-2c9c-4b6c-8d2d-3b0214d1d991-10_11zon (6).jpg

నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది

57af58ce-30e8-41a0-8746-cae18ef89774-15.jpg

 బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది. 

 ఇవి మెదడు కణాల అభివృద్ధికి సహాయపడతాయి.

 ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

 బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇందులో చర్మానికి అవసరమైన విటమిన్ ఇ అధికంగా ఉంటుంది

బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడం, కండరాల పెరుగుదల, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముకలను బలోపేతం చేయడం, వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి