కోడిగుడ్డు   కొలెస్ట్రాల్‌ పెంచుతుందా..? 

 అధిక కొలెస్ట్రాల్ గుండె  సమస్యలకు దారితీస్తోంది.

హద్రోగ సమస్య ఉన్న వారు  రోజుకు ఒక గుడ్డు తినవచ్చు

గుడ్డులోని తెల్లని  భాగాన్ని మాత్రమే తినాలి

అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే,  రక్తంలో కొలెస్ట్రాల్  స్థాయి పెరుగుతుంది.

గుడ్డులోని తెల్లసొన మొత్తం  గుడ్ల కంటే కొవ్వు, కొలెస్ట్రాల్‌లో  తక్కువగా ఉంటుంది

గుడ్డులోని తెల్లసొన  తీసుకోవడం మంచిది.