నెయ్యి తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందా.. అసలు నిజాలివీ..

నెయ్యి ఆరోగ్యకరమైన పదార్థంగా పరిగణిస్తారు.  ఆయుర్వేదంలో కూడా నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది.

నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ లు ఉంటాయి.  ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచి షుగర్ స్పైక్ లను తగ్గిస్తాయి.

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తిని నిలకడగా విడుదల చేస్తాయి.  ఇవి రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

నెయ్యిలో కంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఉంటుంది.  ఇది జీవక్రియను ప్రోత్సహించి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

నెయ్యి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పోషకాల పోషణను పెంచడం ద్వారా  రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతుంది.

నెయ్యిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నివారిస్తుంది.

ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమయ్యే ప్యాంక్రియాటిక్ కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు నెయ్యిలో ఉంటాయి.

నెయ్యిలో ఉండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.

నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.