కళ్ళు రుద్దడం వల్ల  చూపు దెబ్బతింటుందా..

కళ్లను ఎక్కువగా రుద్దే  పిల్లల్లో కార్నియా  ఆకారం మారుతుంది

కళ్ల రక్తనాళాలు చాలా  సున్నితంగా ఉంటాయి.  కళ్ళు రుద్దడం వల్ల  నాళాలు విరిగిపోతాయి

 దీని కారణంగా కళ్లలోని  తెల్లటి పొర నుంచి రక్తస్రావం  మొదలవుతుంది, కళ్ళు  ఎర్రగా మారుతాయి

పిల్లలు పదేపదే కళ్లను  రుద్దడం వల్ల నల్లటి  వలయాలు కనిపిస్తాయి

పెద్దవారు కళ్ళను తరచుగా  రుద్దడం వల్ల కెరాటోకోనస్  అనే వ్యాధి వస్తుంది

దీని కారణంగా  కంటిచూపు మందగిస్తుంది

వయస్సు పెరిగేకొద్దీ  తరచుగా కళ్లను రుద్దడం  వల్ల కంటి సంబంధిత  సమస్యలు వస్తాయి